ఎన్టీఆర్ కి విలన్ రానా, షాకింగ్ అప్డేట్!మీరు ఊహించలేరు

ఒకవైపు పులిగా తన నటనతో తెరపై చెలరేగే ఎన్టీఆర్, మరో ప్రక్క బాహుబలితో దేశవ్యాప్తంగా ఓ ఫోర్స్‌గా నిలిచిన రానా… ఈ ఇద్దరూ తెరపై తలపడితే… ఆ క్రేజ్ ఏ రేంజిలో ఉంటుందో ఊహించడమే కష్టం! స్క్రీన్ మీద ఒకరినొకరు ఢీకొట్టేలా…

నితిన్‌కు ఏడో ప్లాప్ – ఇంకెప్పుడు లేస్తావ్ బాస్?

గత కొంతకాలంగా నితిన్‌కు "హిట్" అనే పదం, టచ్‌లో లేదనిపిస్తోంది. 2020లో వచ్చిన భీష్మ తర్వాత, అతని కెరీర్‌కు బ్రేక్ లేవలేని బ్రేకులు వచ్చాయి. చెక్, రంగ్ దే, మాయస్ట్రో, మచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఓర్డినరీ మాన్, రాబిన్‌హుడ్… ఇప్పుడు తమ్ముడు…

కన్నడ భాషపై వ్యాఖ్యలు – కమల్ హాసన్‌కు బెంగళూరు కోర్టు షాక్!

ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు బెంగళూరు సివిల్ కోర్టు నుంచి తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. కన్నడ భాష, సంస్కృతి గౌరవాన్ని కించపరిచేలా ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కమల్‌కి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అంతా కమల్ హాసన్…

‘కన్నప్ప’ ఓటిటి రైట్స్ కు భారీ పోటీ, ఇంతలోనే ఎంత మార్పు? !

ఇప్పటివరకు మంచు విష్ణు సినిమా అంటే… ఓటీటీ సంస్థలకైనా, శాటిలైట్ బయ్యర్లకైనా పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. "కిర్రాక్ కమెడీ, బడ్జెట్ పరిమితి, కమర్షియల్ ఫార్ములా" అనే అంశాలతో వస్తున్న చిత్రాలు పెద్దగా ఆడేవి కావు. దాంతో ఎవరూ పట్టించుకునే వారు…

త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబోకి టైటిల్ సెట్టైనట్లే, అదేంటంటే. !

త్రివిక్రమ్ శ్రీనివాస్ – వెంకటేష్… ఈ ఇద్దరి కాంబినేషన్‌పై టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎప్పటి నుంచో ఓ స్పెషల్ అటాచ్‌మెంట్ ఉంది. హ్యూమన్ ఎమోషన్స్‌ని తళతళలాడించే త్రివిక్రమ్ కలం, అలాంటి కథలో తన దృఢమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో నవ్వించే, ఏడిపించే వెంకటేష్…

‘వార్ 2’ తెలుగు రైట్స్ : మొత్తం నడిపించించి, కొనిపించింది ఎన్టీఆర్?

ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్‌ వార్ 2 కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి హైప్ ఉంది. అయితే, టీజర్ వచ్చిన తర్వాత చాలా మంది టాప్ డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ఒకింత వెనక్కి తగ్గారు.…

‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్!పండుగ ముందే మెగా మాయాజాలం?

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో, త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సోషియో-ఫాంటసీ భారీ చిత్రం విశ్వంభర. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఓ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజూ సోషల్ మీడియాలో "Release Date Update Plz!" అంటూ ట్రెండింగ్…

SSMB29 : హాలీవుడ్ నుంచి హైదరాబాద్‌కి! ప్రియాంకాచోప్రా ఏమంటోందంటే…!

బాలీవుడ్, హాలీవుడ్ రెండింటినీ దున్నేస్తున్న స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా… ఇప్పుడు మన దేశం వైపు మరోసారి అడుగులేస్తోంది. గ్లోబల్‌ ఐకాన్‌గా వెలుగొందుతున్న ఆమె, ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ SSMB29 కోసం రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.…

నితిన్ ‘తమ్ముడు’ ఏ OTT లో…ఎప్పటి నుంచి

హీరో నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమా ఈరోజే థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో… సినిమా పట్ల ఆసక్తి గణనీయంగా తగ్గిపోయింది. అభిమానులు సహా పలు వర్గాల ప్రేక్షకులు కూడా… "ఓటిటిలో చూసేద్దాం" అన్న…

విమర్శల తుపానులో శంకర్… అన్నిటికీ మౌనమే సమాధానం!

ప్రముఖ దర్శకుడు శంకర్ ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు విజువల్ వండర్స్‌కు బ్రాండ్ అయిన ఆయన… ఇప్పుడు వరుస పరాజయాలతో ఇండస్ట్రీలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇండియన్ 2 – గేమ్ ఛేంజర్: రెండు ‘డిజాస్టర్’ బాంబులు! 'ఇండియన్ 2'తో…