ప్రభాస్ తెలివైన స్కెచ్: ‘రాజా సాబ్’ చేదు జ్ఞాపకాన్ని తుడిచేయడానికి ఆ వార్తలు వైరల్?
ప్రభాస్ ఫ్యాన్స్ లో ఇప్పుడు ఊపు తెప్పించాల్సిన అవసరం ఏర్పడింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో (Epic Disaster) వారు పూర్తి నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో డ్యామేజ్ కంట్రోల్ కోసం…
