ప్రమాదంలో ప్రభాస్ ‘ది రాజా సాబ్’, 218 కోట్ల కేసు?! ప్రొడ్యూసర్ ఏమంటున్నారు?
“Akhanda 2” అనుకోకుండా పోస్ట్‌పోన్ అయ్యింది. ఆ ఒక్క నిర్ణయం తెలుగుసినిమా ఇండస్ట్రీలో డామినో ఎఫెక్ట్ లా మారింది. వేలాది థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, ఆడియన్స్… అందరూ ఒక్కసారిగా అలర్ట్. తర్వాత ఏ పెద్ద రిలీజ్ కి సమస్య రాబోతోంది? ఇదే…
