మహేష్ బాబు …పడవలో ఫైట్, 3 వేల మందితో

ఫారెస్ట్‌‌ అడ్వెంచరస్‌‌ యాక్షన్‌‌ మూవీగా తెరకెక్కుతోన్న SSMB 29 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తైనట్లు సమాచారం. ఇండియాతో పాటు సౌతాఫ్రికా, యూరోప్ లోనూ ఈ మూవీ షూటింగ్‌‌ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌‌గా నటిస్తున్న…

ప్రభాస్ @ఇటలీ, వెకేషన్ కా,మోకాలు నొప్పి మెడిసన్ కా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రతీ కదిలికా అభిమానులు దృష్టిలో పడుతూనే ఉంటుంది. అలాగే మీడియా కూడా ఓ కన్నేసి ఉంచుతుంది. ప్రస్తుతం ప్రభాస్ ఇటలీలో ఉన్నాడని సమాచారం. సినిమా షూటింగ్ కోసం అయితే జనం అసలు పట్టించుకోరు. అయితే ఇక్కడ…

షారూఖ్ ఖాన్‌ పోష్ రెస్టారెంట్‌పై ‘ఫేక్‌ పనీర్‌’ ఆరోపణలు

షారుఖ్ ఖాన్ భార్య గౌరీఖాన్‌ యాజమాన్యంలో నడుస్తున్న ‘టోరీ’ రెస్టారెంట్లకు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ సార్థక్‌ సచ్‌దేవా వెళ్లాడు. అక్కడ రెస్టారెంట్లలో వడ్డించే పనీర్‌పై టెస్ట్‌ చేశాడు. అయితే టోరీ రెస్టారెంట్‌లో పనీర్‌ను పరీక్షించిన సమయంలో ఫేక్‌గా తెలిపాడు. ఆర్డర్‌ ఇచ్చిన…

ఫ్లాఫ్ టాక్ ….సీక్వెల్ ఎనౌన్సమెంట్, పిచ్చోళ్లను చేస్తున్నారా?

ప్రమోషన్స్ కోసం సినిమా వాళ్లు రకరకాల విన్యాసాలు చేస్తూంటారు. దాంతో ఏది నిజం ,ఏది అబద్దం అనేది తేల్చుకోలేని డైలమోలో పడిపోతూంటారు అభిమానులు. ఇటీవలే విడుదలైన జాట్ సినిమాకు అధికారికంగా సీక్వెల్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈ సినిమా అక్కడేమీ…

సమంతకు భారీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్

ఓటిటి సంస్దలు ఎప్పుడే నిర్ణయం తీసుకుంటాయో, ఎవరికి ట్విస్ట్ ఇస్తాయో తెలియటం లేదు. తాజాగా వరుణ్‌ ధావన్‌, సమంత (Samantha) జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌: హనీ-బన్నీ’ (Honey Bunny) కి అర్దాంతరంగా స్వస్ది పలికారు. ప్రియాంక చోప్రా,…

కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ రివ్యూ

సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతి (విజయ శాంతి) కి తన కొడుకు అర్జున్ (కళ్యాణ్ రామ్) తనదారిలోనే ప్రయాణం చేసి, నిజాయితీగల పోలీస్ అవ్వాలని కోరిక. కానీ అర్జున్ పూర్తిగా విభిన్నమైన దారి ఎంచుకున్నాడు. వైజాగ్ లో పెద్ద గ్యాంగస్టర్ గా…

‘స్లమ్‌డాగ్’ డైరక్టర్ నుంచి హారర్ బ్లాస్ట్! ఈ ట్రైలర్ చూస్తే రాత్రి నిద్రపట్టదు!

ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు డానీ బాయిల్ మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 2008లో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించారు డానీ బాయిల్. 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఆ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.…

క్షమించండి అంటూ నజ్రియా నజీమ్ ఎమోషనల్ నోట్, అసలేమైంది

నానితో అంటే సుందరానికి అనే సినిమా చేసిన నజ్రియా నజీమ్ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఫెవరెట్ హీరోయిన్ అయ్యింది. తెలుగులో ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. కానీ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూంటుంది.…

ఓటీటీలోకి ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’: స్ట్రీమింగ్‌ డిటేల్స్

మోహన్‌లాల్‌ (Mohanlal) హీరోగా నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) తెరకెక్కించిన ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’ (L2: Empuraan) సినిమా మార్చి 27న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నో వివాదాల మధ్య బాక్సాఫీసు వద్ద రికార్డులు నెలకొల్పిందీ చిత్రం .…

డ్రగ్స్‌ రైడ్‌.. కిటికీలోంచి దూకి పారిపోయిన నటుడు

మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో (Shine Tom Chacko) ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్. ఆయన చేసిన పనికి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్‌ వినియోగిస్తున్నారన్న సమాచారం రావడంతో నార్కోటిక్‌ పోలీసుల టీమ్ అక్కడ…