బాలయ్య ‘జైలర్ 2’కి నో చెప్పేశారు? అసలు జరిగిందేమిటంటే…!
సూపర్‌స్టార్ రజనీకాంత్–నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వస్తున్న ‘జైలర్ 2’ పై పాన్‌ఇండియా అటెన్షన్ పెరిగింది. ఈ సీక్వెల్‌లో నందమూరి బాలకృష్ణ క్యామియో చేస్తారనేది ఇటీవల కోలీవుడ్ మీడియాలో ఊహాగానాలు. అంతే కాదు… చిన్న రోల్‌కే బాలయ్య 50 కోట్లు తీసుకుంటున్నాడు అని…
