Category: వీడియోలు

కిరణ్ అబ్బవరం ‘K-ర్యాంప్’ టీజర్: బూతులు.. లిప్‌లాక్స్.. ఇలా రెచ్చిపోయావేంటి రాజా!

గతేడాది ‘క’ తో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి ఎంటరైన కిరణ్ అబ్బవరం… ఈ ఏడాది ‘దిల్ రుబా’ తో మాత్రం గట్టిగా కిందపడ్డాడు. కానీ వెనుకడుగు వేసే హీరో కాదు ఆయన. వరుసగా కొత్త సినిమాలతో మళ్లీ రేసులోకి వచ్చేశాడు. వాటిల్లో…

పుష్ప – శీలావతి క్రాస్‌ఓవర్ నిజమా? అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడా?

‘ఘాటీ’ సినిమాను చాలామంది ‘పుష్ప’ మూవీతో పోలుస్తున్నారు. పుష్పరాజ్ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తే, శీలావతి గంజాయి అక్రమ రవాణా చేస్తుంది. దీంతో ఈ సినిమాను ‘పుష్ప’కు ఫిమేల్ వెర్షన్ గా చాలామంది చూస్తున్నారు. దీనిపై ఇటు అల్లు అర్జున్, అటు…

అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ తాగుతాడా, తాగిస్తాడా?

2025 మొదటి రోజే టాలీవుడ్ బాక్సాఫీస్‌కి కొత్త ఉత్సాహం రాబోతోంది. జనవరి 1న అల్లరి నరేష్ హీరోగా మెహర్ తేజ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆల్కహాల్’ విడుదల కానుంది. సంక్రాంతి సమయానికే ఇప్పటికే పెద్ద సినిమాలు క్యూ కట్టినా, కొత్త ఏడాది రోజున…

‘మిరాయ్‌’ హిట్ పీక్స్! 3 నిమిషాల ట్రైలర్‌ తో దుమ్ము దులిపేసాడు

‘హనుమాన్‌’ అద్భుత విజయం సాధించిన తర్వాత, టేజా సజ్జా కొత్త సినిమా ఎంచుకోవడంపై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఇప్పుడు, అతడు తీసుకున్న ‘మిరాయ్‌’ సినిమాతో అది క్లారిటీకి వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం, దాదాపు రూ.60 కోట్ల…

ఏఆర్ మురుగదాస్ రీ ఎంట్రీ : ‘మదరాసి’ ట్రైలర్ రివ్యూ

శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మదరాసి’ ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది. AR మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్-డ్రామా సినిమాపై ఉత్కంఠ మరింత పెరిగింది. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌కు ముందే మంచి ఆశలు ఉన్నాయి. ఇప్పటికే…

చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్ చూసారా?… ఒక్క సీన్‌కి థియేటర్స్ షేక్ అవుతాయి!

మెగాఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ నుంచి మోస్ట్ అవైటెడ్ గ్లింప్స్‌ను మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌గా మేకర్స్ రిలీజ్ చేశారు. దర్శకుడు వశిష్ట ముందే చెప్పినట్లుగా— “ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అనుభూతి ఇస్తుంది” —అని గ్లింప్స్…

బెల్లంకొండ ‘కిష్కింధపురి’ టీజర్ షాక్! – 35 ఏళ్ల క్రితం మిస్టరీ మళ్లీ తెరపై”

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి కేవలం యాక్షన్ కాదు… రక్తం గడ్డకట్టే హారర్ థ్రిల్లర్‌తో వస్తున్నాడు! అనుపమ పరమేశ్వరన్తో జోడీ కట్టిన కిష్కింధపురి టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ బాంబ్లా డ్రాప్ చేసిన…

రవితేజ “మాస్ జాతర” టీజర్ ఎలా ఉంది?

మాస్ అనగానే రవితేజ వెంటనే గుర్తు వచ్చేస్తాడు! రవితేజ అంటేనే తెరపై మాస్‌ మహారాజా — ఈసారి కూడా అదే ఫార్ములా ఫుల్ లోడ్‌ అయ్యి వస్తోంది. టైటిల్‌కే “మాస్ జాతర” అంటే, కంటెంట్ ఏంటో ముందే హింట్‌ ఇచ్చేశారు అన్నమాట.…

‘జటాధర’ టీజర్ రివ్యూ: సుధీర్ బాబు త్రిశూల ఎంట్రీ, సోనాక్షి సిన్హా ఉగ్రరూపం థ్రిల్లింగ్!

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నుంచి కొత్తగా వస్తున్న సూపర్ నేచరల్ థ్రిల్లర్ ‘జటాధర’. ఈ చిత్రం టీజర్ వచ్చేసింది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే VFX, మిస్టిక్ వైబ్స్, హై డ్రామా – అన్నీ ఫుల్ లెవెల్‌లో ఉన్నాయి. ఆధ్యాత్మిక…

అనుష్క “ఘాటి” ట్రైలర్ రివ్యూ : గుట్టల నీడలో తిరుగుబాటుకు బీజం

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన “ఘాటి” ట్రైలర్‌ ఒక్కసారి చూసిన వారిలో పలు భావోద్వేగాలు కలగజేస్తుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఘాట్లలోని గంజాయి మాఫియా నేపథ్యంలో అల్లిన మానవతా గాధలా అనిపిస్తుంది. ఇది కేవలం మాదకద్రవ్యాల…

మహావతార్ నరసింహ: ప్రమోషన్ లేకుండా పవర్‌ఫుల్ బ్లాక్‌బస్టర్!

ఒక యానిమేషన్ సినిమా థియేటర్ల దగ్గర జనాలను ఇలా పరుగులు పెట్టిస్తుందని ఎవ్వరూ ఊహించలేదేమో. అదే మహావతార్ నరసింహ సినిమా సంచలనం. హరిహర వీరమల్లుకి పోటీగా ఒక రోజు ఆలస్యంగా రిలీజైన ఈ చిత్రం మీద రిలీజ్ ముందు అంచనాలు గట్టిగానేమీ…

యోగి ఆదిత్యనాథ్ పై బయోపిక్‌కు సెన్సార్ షాక్! నవల ఓకే, సినిమాకు నోనా?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా రూపొందించిన ‘అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి’ సినిమాకు సెన్సార్ బోర్డు బ్రేక్ వేసింది. ఈ బయోపిక్‌కు సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించ‌డంతో, చిత్ర నిర్మాతలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.…