వేసవి మొదలైనప్పటి నుంచీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల పై సినిమాలు, వెబ్ సిరీస్‌ల దాడి ఎక్కువైంది. థియేటర్ల పరిమితి, ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోయిన కారణంగా, సినిమా నిర్మాతలు డిజిటల్ రిలీజ్‌లనే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది సినిమా పరిశ్రమలో ఓ పెద్ద మార్పు , కొత్త వాణిజ్య మోడల్‌గా మారింది. ప్రతీ వారం కొత్త సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలలో భారీగా పలు భాషల్లో విడుదలవుతూనే ఉన్నాయి.

ఈ వారం కూడా పరిస్థితి అలాగే ఉంది. థియేటర్లలో కమల్ హాసన్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘థగ్ లైఫ్’ పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయింది, మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో విఫలమైంది. మరోవైపు ఈ శుక్రవారం చిన్న సినిమాలు ‘బద్మాషులు’, ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ విడుదలైనా వాటికి కావాల్సినంత బజ్ లేదు. కానీ ఓటీటీల్లో మాత్రం శుక్రవారం నాటి రీలీజుల సంఖ్య భారీగా పెరిగింది — ఏకంగా 33 సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అయ్యాయి. ఆ లిస్ట్ చూద్దాం.

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (జూన్ 06)

అమెజాన్ ప్రైమ్

సింగిల్ - తెలుగు సినిమా

సుశీల సుజిత్ - మరాఠీ మూవీ

బెంగాల్ 1947: ద అన్‌టోల్డ్ స్టోరీ - హిందీ సినిమా

మట్ లాక్ సీజన్ 1 - ఇంగ్లీష్ సిరీస్

జొరకయ్యా తట్టుంగ - తమిళ సినిమా

గ్రౌండ్ జీరో - హిందీ మూవీ

భోల్ చుక్ మాఫ్ - హిందీ సినిమా
అంటిల్ డాన్ - ఇంగ్లీష్ మూవీ

    గుల్కండ్ - మరాఠీ సినిమా

    పారిస్ ఇన్ బాలీ - ఇండోనేసియన్ మూవీ

    ద అకౌంటెంట్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమా

హాట్‌స్టార్

    దేవిక & డానీ - తెలుగు సిరీస్

    గెట్ ఎవే - ఇంగ్లీష్ మూవీ

    ఫినీస్ అండ్ ఫెర్బ్ సీజన్ 5 - ఇంగ్లీష్ సిరీస్

    ప్రిడేటర్: కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ - ఇంగ్లీష్ సినిమా

    వై 2 కే - ఇంగ్లీష్ మూవీ

నెట్‍‌ఫ్లిక్స్

    కె.ఓ - ఇంగ్లీష్ సినిమా

    మెర్సీ ఫర్ నన్ - కొరియన్ సిరీస్

    స్ట్రా - ఇంగ్లీష్ మూవీ

    ద సర్వైవర్స్ - ఇంగ్లీష్ సిరీస్

గోల్డెన్ సిక్స్‌టీన్స్ సీజన్ 1 – జపనీస్ రియాలిటీ షో

జాట్ - తెలుగు సినిమా

జీ5

ఛల్ కపట్ - హిందీ సిరీస్

సన్ నెక్స్ట్

లాల్ సలామ్ - తెలుగు డబ్బింగ్ సినిమా

జిగేల్ - తెలుగు మూవీ

ఆహా

వడక్కన్ - తెలుగు డబ్బింగ్ మూవీ

ఒక యుమడి ప్రేమకథ - తెలుగు డబ్బింగ్ సినిమా

లయన్స్ గేట్ ప్లే

చౌర్య పాఠం - తెలుగు సినిమా

కోడ్ 8 - ఇంగ్లీష్ మూవీ

హై ఫోర‍్సెస్ - చైనీస్ సినిమా

ఎమ్ఎక్స్ ప్లేయర్

లఫంగే – హిందీ సిరీస్

బుక్ మై షో

ద లాస్ట్ విష్ - తెలుగు డబ్బింగ్ మూవీ

మనోరమ మ్యాక్స్

పట్త్మ - లయాళ సినిమా
, , , , ,
You may also like
Latest Posts from