సీనియర్ దర్శకుడికి అరుదైన గౌరవం.. తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా ‘కాశ్మీర్ పీఠం’ పురస్కారం

తెలుగు సినిమా రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన సీనియర్ దర్శకుడు పి.ఎన్. రామచంద్రరావు (PNR) ఖాతాలో…

‘మదరాసి’ .. మురుగదాస్ కి “డూ ఆర్ డై” సిట్యువేషన్?

కొలీవుడ్ టాప్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌కు ఇప్పుడు “డూ ఆర్ డై” పరిస్థితి. తెలుగు, హిందీ మార్కెట్‌లో సత్తా చాటిన ఆయనకు గత కొంత కాలంగా వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘స్పైడర్’, ‘దర్బార్’, ‘సికందర్’ వంటి బడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద…

IMAX లోగో వినియోగం.. నిర్మాతలకు పెద్ద సమస్య, జరిమానా!

ఫిల్మ్ ప్రమోషన్లలో నిర్లక్ష్యం నిర్మాతలకు ఇప్పుడు ఖరీదైన తప్పిదంగా మారుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమా మార్కెట్ పాన్-ఇండియా స్థాయిలో పరిగెడుతోంది. ఈ రేసులో ఉండటానికి ప్రతి సినిమా “గ్లోబల్ బ్రాండింగ్” అనే ట్యాగ్ కావాలని నిర్మాతలు ఆత్రుతగా ఉంటున్నారు. కానీ,…

30 కోట్లు ఇవ్వమంటే 300 కోట్లు ఇచ్చావా నరసింహా!

వేదికపై అగ్ని జ్వాలల మధ్య విరాజిల్లినట్లుగా, థియేటర్లలో అద్భుత నాదంతో మార్మోగినట్లుగా—మహావతార్ నర్సింహా బాక్సాఫీస్‌ను చీల్చుకుంటూ సింహగర్జన చేస్తోంది! జూలై 25న కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి నిశ్శబ్దంగా వచ్చిన ఈ యానిమేటెడ్ ఫిల్మ్, ఇప్పుడు దేశవ్యాప్తంగా అడ్డూ అదుపు లేని…

‘బాహుబలి’ అభిమానులకు షాక్: ఈ పాటలు, సీన్లు స్క్రీన్‌పై కనిపించవు!

‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమాలను ఒకే సినిమాలో కూర్చి, ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే… ఈ ఎడిటింగ్ ప్రయాణం ఎంత కఠినమైందో రాజమౌళి స్వయంగా చెబుతున్నారు.…

షాకింగ్ రిపోర్ట్!: సౌత్‌స్టార్స్‌లో అత్యధిక ఆస్తులు కలిగిన హీరో నాగ్? సీక్రెట్ ఎంపైర్ డిటేల్స్

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ‘కింగ్’గా నిలిచిన నాగార్జున అక్కినేని, సినిమాల్లోనే కాదు ఆస్తుల్లో కూడా ఒక కింగ్ అని మీకు తెలుసా? తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఆయన దగ్గర ఉన్న మొత్తం ఆస్తి విలువ 3570 కోట్లకు పైగా! అంటే సౌత్‌లో…

పీపుల్స్ మీడియా టఫ్ టైమ్‌లో ఉన్నా… ‘మిరాయ్’ తో గేమ్ మార్చేస్తారా?

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం టఫ్ ఫేజ్‌లో ఉన్నా, వారి చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టులు మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నాయి. వాటిలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నది ‘మిరాయ్’. హనుమాన్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా…

‘OG’ కి గోల్డెన్ ఛాన్స్ – దసరా బాక్సాఫీస్‌పై పవన్ కల్యాణ్ వార్ వన్ సైడ్!

ఈ ఏడాది దసరా సెలవులు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 5 వరకు సాగనున్నాయి. ఈ సీజన్‌లో రిలీజ్‌కి రెడీగా ఉన్న పవన్ కల్యాణ్ “ఓజీ” & బాలకృష్ణ “అఖండ 2” సినిమాలు ఫ్యాన్స్‌కి పెద్ద ట్రీట్‌గా మారబోతున్నాయి. కానీ, తాజా…

దళపతి విజయ్‌పై మాన్ హ్యాండ్లింగ్ కేసు: అభిమానిని తోసి గాయపరిచాడా?

తమిళ సూపర్‌స్టార్‌, టివికె పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ పై కేసు నమోదైంది. మదురైలో జరిగిన విజయ్ మహాసభ సందర్భంగా ఆయన బౌన్సర్లు, బాడీగార్డులు తనపై దాడి చేశారంటూ శరత్‌కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో, కున్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు…

హీరోయిన్ లక్ష్మీ మేనన్‌ పై అరెస్టు ఆదేశం నిలిపివేత: పబ్ గొడవ నుంచి కిడ్నాప్ డ్రామా వరకు… కేసులో అసలు కథ ఏంటి?

‘కుమ్కి’, ‘జిగర్తండా’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన మలయాళ నటి లక్ష్మీ మేనన్‌ (Lakshmi Menon) కు కేరళ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. సెప్టెంబర్ 17 వరకు ఆమెను అరెస్ట్ చేయరాదని కోర్టు ఆదేశించింది. ఈ కేసు చిత్రంగా అనిపిస్తున్న…

వీడియో డిలేట్ చేయాలంటూ ఆలియా ఫైర్ – మీడియా లిమిట్స్ ఎక్కడ దాకా?

బాలీవుడ్ నటి ఆలియా భట్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన నోట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. కారణం – ముంబై బాంద్రాలో నిర్మాణంలో ఉన్న ఆమె కొత్త ఇల్లు. ఈ బంగ్లా ఇంకా పూర్తికాకముందే, ఎవరో లోపలికి వెళ్లి వీడియో…

నారా రోహిత్ ‘సుందరకాండ’ మూవీ రివ్యూ

సిద్ధార్థ్ (నారా రోహిత్) వయస్సు అయ్యిపోతున్నా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయి ఉంటాడు. నలబైల్లో పడుతూ ఏజ్ ని, లైఫ్ ని మ్యానేజ్ చేయాటనికి నానా ఇబ్బందులు పడుతూంటాడు. పెళ్లికాకుండా ఆగిపోవటానికి కారణం ఒకటే స్కూల్‌లో చదువుకునేటప్పుడు తన సీనియర్ వైష్ణవి(శ్రీదేవి)తో ప్రేమలో…

హీరో ని మార్చిన దిల్ రాజు.. “ఎల్లమ్మ” భవితవ్యం ఏంటి?

‘బలగం’తో సంచలనం సృష్టించిన కమెడియన్‌–టర్న్‌–డైరెక్టర్ వేణు, ఇప్పుడు మరో తెలంగాణా నేపధ్యపు డ్రామా కథ “ఎల్లమ్మ” ను సిద్ధం చేశాడు. ఈ కథలో భావోద్వేగ ప్రేమకథ కూడా ప్రధానంగా నడుస్తుంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా ఉత్సాహంగా చేయటానికి ముందుకు…