పాత స్టూడియోలు, కొత్త బాస్! – హాలివుడ్ కొత్త రాజు Netflix?

ప్రపంచంలో సినిమాల గురించి మాట్లాడితే మొదట గుర్తుకొచ్చే పేరు Netflix. లైబ్రరీ లేదు… స్టూడియో లేదు… అప్పట్లో కేవలం ఇతరుల నుండి కంటెంట్ తీసుకుని అద్దెకు చూపించే చిన్న ప్లాట్‌ఫాం మాత్రమే. కానీ ఒరిజినల్ కంటెంట్‌కు పెట్టిన పందెం Netflix ను…

ఐబొమ్మ రవి మళ్లీ పోలీస్ కస్టడీలో!కొత్త రహస్యాలా? కొత్త బాంబులా?

సాధారణంగా ఒకసారి విచారణ జరిపాక కేసు పూర్తయిపోతుందని చాలామంది భావిస్తారురు. కానీ ఐబొమ్మ రవి విషయంలో పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఇప్పటికే ఎనిమిది రోజుల కస్టడీలో విచారణ జరిగినప్పటికీ, పోలీసులు ఇంకా సంతృప్తి చెందలేదు. నాంపల్లి కోర్టు తాజా నిర్ణయంతో…

అజిత్ బైక్ రేస్ సీక్రెట్స్…ఇప్పుడు ఓటిటిలో !

తమిళ హీరో అజిత్ అంటే సినిమాల్లో మాస్ హీరో మాత్రమే కాదు, రేసింగ్ ట్రాక్ మీద కనిపించే రౌద్రరూపం కూడా. ఇప్పుడు ఆ పాషన్‌నే ప్రపంచానికి చూపించేందుకు ఒక పెద్ద ప్లాన్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో 30-40% టైమ్ మాత్రమే…

బిగ్ డీల్ :‘ద రాజా సాబ్’ ఓటిటి రైట్స్ ఎవరికి అమ్మారు?

ప్రభాస్ నెక్స్ట్ పాన్-ఇండియా సినిమా ‘ద రాజా సాబ్’ జనవరి 9న థియేటర్లలోకి వస్తోంది. రిలీజ్ ముందు డిజిటల్ రేస్‌లో ఒక భారీ ట్విస్టు జరిగింది. ఎవరూ ఊహించని స్థాయిలో OTT రైట్స్ డీల్ క్లోజ్ అయిందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో…

కింగ్డమ్ సీక్వెల్‌కి గుడ్‌బై? ఇండస్ట్రీలో హాట్ టాక్!

విడుదలకు ముందే భారీ హైప్ సృష్టించింది కింగ్డమ్. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కలిసి చేస్తున్న సినిమా రెండు భాగాలుగా ఉంటుందని మొదటి నుంచే చెప్పారు. మొదటి పార్ట్ షూటింగ్ జరుగుతున్నప్పుడు, రెండో భాగానికి కూడా కొన్ని సీన్లు షూట్…

2026లో కేథరిన్ బ్లాస్ట్?

ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, బింబిసార… ఈ సినిమాలతో తెలుగు అభిమానులకి దగ్గరైన కేథరిన్‌ ట్రెసా… మళ్లీ బిజీగా మారిపోయింది! ఈసారి మాత్రం కెమెరా కంటే ముందుగా… డ్యాన్స్ ఫ్లోర్ మీద అడుగు వేయడానికి సిద్ధం! స్పెషల్‌ సాంగ్ ఖరారు! సందీప్‌ కిషన్‌ హీరోగా…

‘అఖండ 2’ ఎప్పుడొస్తుంది? సీన్ లోకి దిల్ రాజు, బాలయ్య

టాలీవుడ్‌లో ఈ వారం ఒక్క మాటే వినిపిస్తోంది – “అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది?”. డిసెంబర్ 5న రావాల్సిన సినిమా, ఇప్పుడు పూర్తి కన్‌ఫ్యూజన్‌లో పడిపోయింది. మీడియా, ఫ్యాన్స్, ట్రేడ్ — అందరూ ఒక్కటే అడుగుతున్నారు. అఖండ 2 ఈ…

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫెయిలైనా రామ్ కు ఎంత వచ్చిందో తెలుసా? షాక్ అయ్యే ఫిగర్స్!

రామ్ పోతీనేని తాజా చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. భాగ్యశ్రీ బోర్స్ తో కలిసి చేసిన ఈ సినిమా ముందు హైప్ ఉన్నా… చివరికి అంచనాలను అందుకోలేకపోయింది. కాని అసలు రామ్ ఎంత సంపాదించాడు?…

దీపికా అవుట్… ప్రియాంక ఇన్? ప్రభాస్ సినిమా షాక్ టట్!

కల్కి 2898 AD సీక్వెల్ నుంచి దీపికా పదుకోని తప్పుకున్న తర్వాత ఫిల్మ్ నడుస్తున్న దిశ ఏమిటో అభిమానులకు అసలు అర్థం కావట్లేదు. ఎవరు రీప్లేస్ చేస్తారో అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఈ మధ్య వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం… ఆ…

‘అఖండ 2’ మేటర్ పై మండిపడ్డ సురేష్ బాబు

‘అఖండ 2’ వాయిదా పడిన తర్వాత టాలీవుడ్‌లో ఒక్క వార్తే తిరుగుతోంది. అటు సోషల్ మీడియా, ఇటు ప్రధాన ఛానెల్స్ చూడండి, అందరూ ఒకే విషయం మాట్లాడుతున్నారు – అఖండ వాయిదా. ఎవరికి ఏం తెలిశో తెలియకపోయినా, ఊహాగానాలు, కథలు కథల్లా…

బంగారు అవకాశాన్ని చేజార్చుకున్నారా? ‘అఖండ 2’ వెనక అసలు డ్రామా ఇదే!

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2’ కోసం ఇండస్ట్రీ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసింది. టాప్ ప్రొడ్యూసర్లు అందరూ ఈ ప్రాజెక్ట్ కోసం లైన్లో నిలిచినప్పుడు, చివరికి 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాను నిర్మించడానికి ఫైనలైజ్ అయ్యారు.…

కార్తీ సినిమా రిలీజ్‌కు కోర్టు బ్రేక్! ఏం జరిగింది?

కార్తీ నటించిన ‘అన్నగారు వస్తారు’ (తమిళంలో ‘వా వాథ్యార్’) వచ్చే వారం డిసెంబర్ 12న థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ రిలీజ్‌కు కేవలం కొన్ని రోజులు ముందు మద్రాస్ హైకోర్ట్ నుంచి పెద్ద షాక్ వచ్చింది. ₹21.78 కోట్లు బకాయి… రిలీజ్‌కు…