షాహిద్ కపూర్ దేవా జనవరి 31న థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ ముంబై పోలీస్ సినిమాకు ఇది రీమేక్. అయితే క్లైమాక్స్‌లో మార్పులు చేర్పులు చేశారు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. అల్లు అర్జున్ పుష్ప 2 దెబ్బకు బాలీవుడ్ అంతా అల్లాడిపోతున్న నేపధ్యంలో ఈ చిత్రం థియేటర్ లో రిలీజైంది. ఈ చిత్రం ఎలా పే చేస్తుందనే విషయం ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ వివరాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఓటిటి రైట్స్ భారీ మొత్తం ఇచ్చి నెట్ ప్లిక్స్ సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమాని 45 రోజుల తర్వాత మార్చి 15 వ తేదికు ఓటిటిలో తీసుకువస్తారని తెలుస్తోంది.
ఇందులో దేవా కారెక్టర్‌లో షాహిద్ కపూర్ కనిపించాడు.
పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లోనే ఓ పోలీస్ ఆఫీసర్ హత్య జరగడం.. ఆ కేసుని ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ అయిన హీరో రంగంలోకి దిగడం, అతనికి యాక్సిడెంట్ అయ్యి మెమిరీ లాస్ అవటం అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా నడుస్తుంది.
గతంలో ఈ ముంబై పోలీస్ సినిమాను తెలుగులో సుధీర్ బాబు రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో సుధీర్ బాబు హంట్ అంటూ ముంబై పోలీస్‌ను రీమేక్ చేస్తే డిజాస్టర్ అయ్యింది. అయితే దేవా మంచి టాక్ తెచ్చుకుంది, క్లైమాక్స్ మార్చారు. కలెక్షన్స్ ఏ స్దాయిలో వస్తాయనే విషయం ఇంకొన్ని రోజుల్లో తేలనుంది.Shahid Kapoor and Pooja Hegde’s Deva OTT Release
షాహిద్ కపూర్ ‘దేవా’OTT రిలీజ్ డిటేల్స్
షాహిద్ కపూర్ దేవా జనవరి 31న థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ ముంబై పోలీస్ సినిమాకు ఇది రీమేక్. అయితే క్లైమాక్స్‌లో మార్పులు చేర్పులు చేశారు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. అల్లు అర్జున్ పుష్ప 2 దెబ్బకు బాలీవుడ్ అంతా అల్లాడిపోతున్న నేపధ్యంలో ఈ చిత్రం థియేటర్ లో రిలీజైంది. ఈ చిత్రం ఎలా పే చేస్తుందనే విషయం ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ వివరాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఓటిటి రైట్స్ భారీ మొత్తం ఇచ్చి నెట్ ప్లిక్స్ సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమాని 45 రోజుల తర్వాత మార్చి 15 వ తేదికు ఓటిటిలో తీసుకువస్తారని తెలుస్తోంది.
ఇందులో దేవా కారెక్టర్‌లో షాహిద్ కపూర్ కనిపించాడు.
పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లోనే ఓ పోలీస్ ఆఫీసర్ హత్య జరగడం.. ఆ కేసుని ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ అయిన హీరో రంగంలోకి దిగడం, అతనికి యాక్సిడెంట్ అయ్యి మెమిరీ లాస్ అవటం అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా నడుస్తుంది.
గతంలో ఈ ముంబై పోలీస్ సినిమాను తెలుగులో సుధీర్ బాబు రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో సుధీర్ బాబు హంట్ అంటూ ముంబై పోలీస్‌ను రీమేక్ చేస్తే డిజాస్టర్ అయ్యింది. అయితే దేవా మంచి టాక్ తెచ్చుకుంది, క్లైమాక్స్ మార్చారు. కలెక్షన్స్ ఏ స్దాయిలో వస్తాయనే విషయం ఇంకొన్ని రోజుల్లో తేలనుంది.