రాజమౌళి షాక్! ‘బాహుబలి 3’పై క్లారిటీ
‘బాహుబలి: ది ఎపిక్’ విడుదలకు ముందే అభిమానుల ఉత్సాహం పీక్స్‌లో ఉంది. అదే సమయంలో “బాహుబలి 3” అనౌన్స్‌మెంట్ వస్తుందేమో అన్న అంచనాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే — “బాహుబలి: ది బిగినింగ్”, “బాహుబలి: ది కన్‌క్లూజన్” సినిమాలు మాత్రమే కాదు,…
