‘బాహుబలి’ రీ-రిలీజ్‌కి ప్రశాంత్ నీల్ షాకింగ్ రివ్యూ! జక్కన్నకు ఇచ్చిన రేర్ ట్రిబ్యూట్!
తెలుగు సినీ చరిత్రను రెండు భాగాలుగా విభజించిన సినిమా – ‘బాహుబలి’. పదేళ్ల క్రితం ప్రేక్షకుల గుండెల్లో తుఫాన్ లేపిన ఈ మాస్టర్‌పీస్… ఇప్పుడు మళ్లీ ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో థియేటర్లలో సందడి చేస్తోంది. ఇదే సమయంలో ఈ రీ-రిలీజ్…
