‘వారణాసి’ 400 FPS సీక్రెట్ బయటకు! రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసా?
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసిపై సోషల్ మీడియాలో హైప్ ఓ రేంజిలో ఉంది. టైటిల్ ఫుటేజ్ రిలీజ్ అయిన రోజు నుండి ఇప్పటి వరకూ… ఒక్కో ఫ్రేమ్‌ని జూమ్ చేసి చూసి, థియరీలు చేస్తూ, రియాక్షన్ వీడియోలతో నెటిజన్స్ బిజి అయ్యిపోయారు.…
