కుక్కకి ఆత్మలు కనపడితే…!?అదిరిపోయే హారర్ సినిమా ఓటిటీలో—ఎక్కడో తెలుసా?
హాలీవుడ్‌లో హారర్ అంటే లైట్ కాదు… బోన్-చిల్లింగ్. అదే లైన్‌లో ఇప్పుడు ఓ పెంపుడు కుక్కనే హీరోగా పెట్టి సాలిడ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ తెచ్చి హాలీవుడ్ ప్రేక్షకుల్ని షాక్‌కి గురిచేసిన సినిమా—“Good Boy”. అవును… మనుషులకే కాదు, ఈ కుక్కకి…
