Tag: Aakasamlo Oka Tara

దుల్కర్ సల్మాన్‌ తో తెలుగులో మాస్ ఫిల్మ్, డైరక్టర్ ఎవరంటే..

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. ఒకటా రెండా? వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘మన తెలుగోడే’ అనిపించుకున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ . తన నటనతో, చార్మింగ్‌తో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న…