కేవలం రొమాన్స్ కాదు… కీలక ట్విస్టుల్లో కూడా మాళవికే? ‘ది రాజా సాబ్’ షాకింగ్ అప్‌డేట్!
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ చుట్టూ హైప్ అల్రెడీ ఆకాశాన్నంటుతోంది. సంక్రాంతికి రానున్న ఈ మాస్ రొమాంటిక్ హారర్ ఎంటర్‌టైనర్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇంత క్రేజ్ మధ్య, హీరోయిన్ మాళవిక మోహనన్ ఇప్పుడు చెప్పిన వివరాలు అభిమానుల్లో మరింత…
