“నా చెమటకు జాతకం రాస్తారా?” వేణు స్వామిపై మండిపడ్డ నటి ప్రగతి
వెండితెరపై తల్లిగా, అత్తగా సాఫ్ట్ రోల్స్ చేసే నటి ప్రగతిలో ఇంతటి ‘పవర్’ ఉందా అని ఇప్పుడు టాలీవుడ్ అంతా నోరెళ్లబెడుతోంది. 50 ఏళ్ల వయసులో కుర్ర హీరోయిన్లకు సైతం సాధ్యం కాని రీతిలో ఆమె బాడీని బిల్డ్ చేయడమే కాకుండా..…
