ప్రభాస్ ‘స్పిరిట్’లో లేడీ విలన్ అరాచకం.. ఎవరీ ఐశ్వర్య దేశాయ్? సందీప్ వంగా స్కెచ్ మాములుగా లేదుగా!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటో ‘కల్కి’తో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు అందరి కళ్ళు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రాబోతున్న ‘స్పిరిట్’ మీదనే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్…
