ఒకప్పుడు నైజాం డిస్ట్రిబ్యూషన్ కింగ్ అని పేరు తెచ్చుకున్న దిల్ రాజు, ఇటీవలి కాలంలో మాత్రం ఆ స్థానాన్ని కోల్పోయాడు. కొత్తగా రంగంలోకి వచ్చిన మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్, వరుసగా హిట్ సినిమాల హక్కులు దక్కించుకుంటూ, టాప్ ప్లేయర్‌గా ఎదిగారు. అదే…
ఒకప్పుడు నైజాం డిస్ట్రిబ్యూషన్ కింగ్ అని పేరు తెచ్చుకున్న దిల్ రాజు, ఇటీవలి కాలంలో మాత్రం ఆ స్థానాన్ని కోల్పోయాడు. కొత్తగా రంగంలోకి వచ్చిన మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్, వరుసగా హిట్ సినిమాల హక్కులు దక్కించుకుంటూ, టాప్ ప్లేయర్‌గా ఎదిగారు. అదే…
ఈ ఏడాది దసరా సెలవులు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 5 వరకు సాగనున్నాయి. ఈ సీజన్‌లో రిలీజ్‌కి రెడీగా ఉన్న పవన్ కల్యాణ్ “ఓజీ” & బాలకృష్ణ “అఖండ 2” సినిమాలు ఫ్యాన్స్‌కి పెద్ద ట్రీట్‌గా మారబోతున్నాయి. కానీ, తాజా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఓజీ” “They Call Him OG” సినిమా చుట్టూ ఇప్పటికే ఊహించలేని స్థాయిలో క్రేజ్ నెలకొంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామా, ఇటీవలి సంవత్సరాల్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిగా…
ఈ స్వాతంత్ర్య దినోత్సవ వారం War 2 , కూలీ భారీ కలెక్షన్లతో థియేటర్లలో హవా చూపించాయి. దీంతో బాక్సాఫీస్‌కి మళ్లీ చైతన్యం వచ్చి, ఆ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ అనేక తెలుగు సినిమాలు సెప్టెంబర్ రిలీజ్ కోసం తేదీలు ఖరారు చేస్తున్నాయి.…
బాలయ్య బాబు రచ్చ మళ్లీ మొదలు కాబోతోంది. ఈ సారి ఎలా ఉంటుందో తెలుసా? శివతాండవం ఊపెక్కబోతుంది! బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ అంటే మాస్ అభిమానులకు పండుగే. ఇప్పుడు ఆ క్రేజ్ మరో లెవెల్‌లోకి వెళ్లింది. "అఖండ 2: తాండవం"…
టాలీవుడ్‌లో హీరోగానే కాకుండా, ప్రజాప్రతినిధిగా, మానవతావాదిగా కూడా నందమూరి బాలకృష్ణ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా సేవలందిస్తున్న బాలయ్యకు అభిమానులు ఎంతో ప్రేమతో, గౌరవంతో చూస్తూంటారు. అవసరంలో ఉన్న వారికి అండగా నిలబడే ఆయన మనసు మరోసారి ప్రజల్లో ప్రశంసలు…
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ షూటింగ్ పార్ట్ పూర్తయ్యే దశకు చేరింది. గతంలో చిత్ర టీమ్ ఈ చిత్రాన్ని అక్టోబర్ 25న విడుదల…
ఈ మధ్య తెలుగు సినిమాల రిలీజ్ షెడ్యూల్ ఒక్కసారి కాకపోతే, వారం వారం మారిపోతోంది. ఇటీవల ‘ఘాటి’ అనే పెద్ద చిత్రం విడుదల తేదీని అయిదంటూ వాయిదా వేసుకుంది. ఇప్పుడు ‘కింగ్‌డమ్’ కూడా జూలై 31కి పోస్ట్ పోన్ అయింది. ఈ…
నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్‌కు మంత్రం. బోయపాటి శ్రీను దర్శకత్వం అంటేనే రక్తం మరిగే యాక్షన్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఒకదానిపై ఒకటి విజయాల పర్వతాలను అధిరోహించాయి. ఇప్పుడు అదే లెవెల్‌ను దాటేసేలా ‘అఖండ…
బాలయ్య అంటే మాస్. అఖండ అంటే అగ్రెషన్. ఇప్పుడు ఈ రెండూ కలిసొస్తే? అందుకే “అఖండ 2” టీజర్ రిలీజ్‌తో నే దేశవ్యాప్తంగా అఖండ హంగామా స్టార్ట్ అయింది. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో టీజర్ దూసుకెళ్తుంటే, సోషల్ మీడియాలో సిటీల్లో పెట్టిన…