“అఖండ 2: తాండవం: రిలీడ్ డేట్ ఫిక్స్., కండీషన్ ప్రభాస్ సినిమా వాయిదాపడితేనే!”
బాలకృష్ణ ‘అఖండ’ ఫిల్మ్ 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన తర్వాత, అఖండ 2: తాండవం కోసం అభిమానుల్లో ఏ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయో చెప్పటం కష్టం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సీక్వెల్ రికార్డ్ లు బ్రద్దలు కొడుతుందని…
