బాలయ్య అఖండ 2 OTT డీల్‌పై ట్విస్ట్ ?
బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 : తాండవం’ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నార్త్ మార్కెట్, ఓవర్‌సీస్, డిజిటల్ సర్కిల్స్‌లో కూడా ఉన్మాది స్థాయిలో హైప్ సృష్టిస్తోంది. సీడెడ్‌లో రికార్డ్ రేట్లు, ఓవర్‌సీస్‌లో హయ్యెస్ట్ డీల్,…
