‘అఖండ 2’కి స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ ఫిక్స్… టికెట్ రేట్ ఎంత పెట్టారో తెలుసా?
ఈ డిసెంబర్‌లో టాలీవుడ్‌ను షేక్ చేయబోతున్న భారీ రిలీజ్‌ల్లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న ‘అఖండ 2’ ఒకటి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో ఆది పినిశెట్టి శక్తివంతమైన విలన్ గా కనిపించబోతున్నారు. సినిమా…
