Tag: AKT Collections

“ఆంధ్ర కింగ్ తాలూకా” కలెక్షన్స్ అంత దారుణమా?

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నుంచి భారీ ఆశలు పెట్టుకున్న సినిమా “ఆంధ్ర కింగ్ తాలూకా” నవంబర్ 27న గ్రాండ్‌గా విడుదలైంది. కానీ రిలీజ్‌తోనే షాకింగ్ సన్నివేశం… మొదటి రోజే వసూళ్లు నీరసంగా… మిక్స్‌డ్ టాక్‌తో రామ్ కలలే కూలిపోయాయా?…

ప్చ్ …జంప్ వస్తుందనుకునుకుంటే… డ్రాప్ వచ్చేసింది!

రామ్‌ పొతినేని తాజా చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా ఇండియాలో మొదటి రోజు ఆశించినంత ఓపెనింగ్‌ను అందుకోలేదు. జానర్ నేచర్, గురువారం రిలీజ్ కలిసి బాక్సాఫీస్‌పై ప్రభావం చూపాయి. కానీ రివ్యూలు పాజిటివ్‌గా రావడంతో —“డే 2 దూసుకు పోతుంది!” అని…