“ఆంధ్ర కింగ్ తాలూకా” ఫస్ట్ వీక్ వసూళ్లు ఇంత దారుణమా? రామ్‌కు ఇదేం పరిస్థితి!
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కొత్తగా ప్రయత్నించిన పీరియాడిక్-ఎమోషనల్ ఎంటర్‌టైనర్ “ఆంధ్ర కింగ్ తాలూకా”. ఈ చిత్రం నవంబర్ చివరి వారం విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే…
