Allu Arjun 42-Rule Report: బన్నీ టీమ్ దెబ్బకు దిగొచ్చిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్.. 42 రూల్స్ రిపోర్ట్‌పై సంచలన క్లారిటీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రకాల కఠినమైన రూల్స్ పాటించాలా? సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న ఈ వార్త ఇప్పుడు అడ్డం తిరిగింది. బన్నీ టీమ్ లీగల్ యాక్షన్‌కు దిగడంతో, ఆరోపణలు చేసిన బ్రాండ్…
