Tag: Allu Arjun’s Sister

అల్లు అర్జున్ సోదరిగా స్టార్ హీరోయిన్? హాట్ టాక్ వెనుక అసలు కథ ఇదేనా!

బ్యూటీ, టాలెంట్, పెర్ఫార్మెన్స్… ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్న కొద్దిమంది నటీమణుల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఇటీవల కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇలాంటి సమయంలోనే — “అల్లు అర్జున్ సినిమాల్లో…