OTTలు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’కు దెబ్బకొడుతున్నాయా?
ఆంధ్రా కింగ్ తాలూకా పాజిటివ్ రివ్యూలు, మంచి ఫ్యామిలీ టాక్ సంపాదించినా… బాక్సాఫీస్ నందు ఆ హీట్ ఇంకా కనబడటం లేదు. ఓపెనింగ్ అధికారిక ఫిగర్లు రిలీజ్ కాలేదు కానీ, మొదటి రెండు రోజుల్లో థియేటర్ ఆక్యుపెన్సీ అవెరేజ్ నుంచి బ్లో…
