ప్రారంభమే ఇలా ఉంటే … రిలీజ్ టైంకి పిచ్చిఎక్కిస్తాడేమో!
సినిమా స్టార్ట్ కాకముందే… స్టేడియంలో స్టార్డమ్ పేలింది . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – కోలీవుడ్ క్రేజీ మేకర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ సినిమా… ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది! ఇంకా షూటింగ్ మొదలుకాకముందే… ఈ సినిమాకు మాస్ ప్రమోషన్స్…








