వార్ టెన్షన్: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్!
బన్నీ ఫ్యాన్స్‌ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది ఆ వార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ షూటింగ్‌కు అడ్డంకి ఎదురైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం AA22 (AA22xA6)…
