అల్లు అర్జున్ తో అట్లీ, తనతో ఎందుకు ఆగిపోయిందో చెప్పిన సల్మాన్
షారుక్ ఖాన్‌తో చేసిన ‘జవాన్’ సూపర్ సక్సెస్ తర్వాత తమిళ దర్శకుడు అట్లీకి బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయడానికి అట్లీ చాలా ఆసక్తి చూపాడు. సల్మాన్ కూడా ఉత్సాహంగా చర్చల్లో పాల్గొన్నాడు. కథ…
