‘వారణాసి’పై జేమ్స్ క్యామెరూన్ ఆసక్తి? రాజమౌళిని స్వయంగా అడిగిన హాలీవుడ్ లెజెండ్!
జేమ్స్ క్యామెరూన్ పేరు వినిపించగానే హాలీవుడ్ స్కేల్, గ్లోబల్ విజన్ గుర్తుకు వస్తాయి. అలాంటి దర్శకుడు ఇప్పుడు రాజమౌళి ‘వారణాసి’పై ప్రత్యేక ఆసక్తి చూపించడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే RRRను ఓపెన్‌గా ప్రశంసించిన క్యామెరూన్, ఈసారి రాజమౌళి…
