Tag: Baccha H Tu Mera

అరాచకం.. అకౌంట్స్ పేపర్‌లో ‘దురంధర్ 2’ ప్రశ్నలు !

బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు కొల్లగొట్టి ‘దురంధర్ 2’ సృష్టిస్తున్న ప్రభంజనం ఇప్పుడు థియేటర్ల నుండి నేరుగా ఎగ్జామ్ హాల్స్‌లోకి దూసుకెళ్లింది. రణవీర్ సింగ్, సంజయ్ దత్ నటించిన ఈ మూవీ మేనియా ఎంతలా పాకిందంటే.. ఏకంగా అకౌంట్స్ క్వశ్చన్ పేపర్‌నే…