Tag: Band Melam Review

ఫన్ మూవీనే కానీ … ‘బ్యాండ్‌ మేళం’ మూవీ రివ్యూ

గిరి (రోషన్), రాజీ (శ్రీదేవి) ఇద్దరూ ‘చిన్నప్పటి నుంచి ఒకరికొకరు అన్నట్లు సెట్ అయిపోయిన బావా మరదళ్లు’. ఇంట్లో వాళ్లంతా వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేసి ‘హ్యాపీలీ ఎవర్‌ ఆఫ్టర్’ అని సెటిల్ చేద్దామనుకుంటారు. కానీ సీన్ కట్ చేస్తే… పెద్దయ్యాక అంతా…