మళ్లీ ఫ్లాపేనా? విజయ్ దేవరకొండ కలలు కూల్చిన ‘కింగ్‌డమ్’?!
విజయ్ దేవరకొండ కెరీర్ సక్సెస్ టేస్ట్ మరచిపోయినట్టే ఉంది. ఎన్నో ఆశలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కింగ్‌డమ్’ సినిమా… మొదటి రోజు దుమ్మురేపినా, వీకెండ్ పూర్తయ్యే సరికి ఊహించని విధంగా వెనక్కి వెళ్లిపోయింది. 2018లో వచ్చిన ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ల తర్వాత విజయ్‌కు…
