Tag: Bhumi Pednekar

సర్జరీ వికటించడంతో 9 నెలలు గదిలోనే.. స్టార్ హీరోయిన్ షాకింగ్ నిజాలు!

బాలీవుడ్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ భూమి పడ్నేకర్ (Bhumi Pednekar) గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటోంది. తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇటీవల ‘ది రాయల్స్’ వెబ్ సిరీస్ తర్వాత తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంది.…