కెరీర్‌ను మార్చేసే పాత్రా ?ఆయన బయోపిక్ చిత్రంలో తమన్నా భాటియా !
విభిన్నమైన పాత్రలతో కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్తున్న తమన్నా భాటియాకు బాలీవుడ్ నుంచి మరో భారీ అవకాశం వచ్చినట్టుగా టాక్ వినిపిస్తోంది. భారతీయ సినీ చరిత్రలో అపురూప స్థానం సంపాదించిన వి. శాంతారాం బయోపిక్‌లో కీలక పాత్రకు తమన్నా ఫిక్స్ అయినట్లు…
