ఆ ఒక్క తప్పు వల్లే రూ. 6 కోట్లు లాస్.. బన్నీ వాస్ సెన్సేషనల్ కామెంట్స్!
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకరైన బన్నీ వాస్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. అది మరేదో కాదు 2025 దీపావళి కానుకగా విడుదలైన ‘మిత్ర మండలి’ సినిమా రిజల్ట్ గురించి. ఆ సినిమా…
