పాపం చిరంజీవికి జరిగిన అవమానం, 30 ఏళ్లు అయినా మర్చిపోలేకపోతున్నాడు

మెగాస్టార్ చిరంజీవిని అవమానం చేసింది ఎవరా ? అని అనుకుంటున్నారా?అవును చిరంజీవి వంటి హీరోతో ఎదురు నిలబడి మాట్లాడటమే కరెక్ట్. కానీ అవమానం అంటే అది కలలో కూడా జరిగే పనికాదంటన్నారు. కానీ ఆయన్ని డైరక్ట్ గా ఎవరూ అవమానం చెయ్యలేదు.…

చిరంజీవి సరసన బాలీవుడ్ భామ రాణీ ముఖర్జీ?

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు కమిటవ్వుతున్నారు. ఇకపై తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంటుందని రీసెంట్ గా ఓ కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో 'దసరా' ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు…

చిరంజీవికే అంత ఇచ్చేస్తే, ఇంక సినిమా ఏమి పెట్టి తీయాలి

చిరంజీవి ఈ వయస్సులోనూ మెగాస్టార్ గానే వెలుగుతున్నారు. ఆయనతో సినిమా చేయాలనుకున్నవాళ్లకు రెమ్యునరేషన్ భారీగా రెడీ చేసుకోవాలి. సీనియర్ హీరోలలో ఆయన రెమ్యునరేషన్ ఎక్కువ. అయితే చిరంజీవితో సినిమా చెయ్యాలనుకునే డైరక్టర్స్ కు, ప్రొడ్యూసర్స్ కు లోటే లేదు. తాజాగా ఆయన…

క్రేజీ న్యూస్: చిరు ‘విశ్వంభర’లో మరో మెగా హీరో

చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘విశ్వంభర’. ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ…

చిరంజీవి ఒక్క మాట అడగ్గానే.. సాయం చేశారు

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా చిరంజీవి తనకు ఏ విధంగా సాయం చేశారో చెప్పుకొచ్చింది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ‘బాసూ వేర్ ఈజ్ ద పార్టీ’ అంటూ చిరంజీవితో స్టెప్పులేసింది. ఆ పాట బాగా…

చిరంజీవి ‘విశ్వంభర’వేసవి కు కూడా రాదా?

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘విశ్వంభర’ కోసం అభిమానులు తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ…

కొత్త‌ హీరోయిన్‌ తో ఎండలో స్టెప్పులు వేయలేం, వచ్చే శీతాకాలంలో చూద్దాం

చిరంజీవి చాలా సరదాగా మాట్లాడతారు. ఆయన మాటల్లో హాస్యం తొణికిసలాడుతుంటుంది. ఒక్కోసారి ఆయనపై ఆయనే జోకులు వేసుకుంటారు. తాజాగా రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్సీపీరియం పార్కును సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి…