చిరు ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రివ్యూ
నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఆఫీసర్‌గా పనిచేసే శంకర వరప్రసాద్ (చిరంజీవి)… మరోవైపు పెద్ద బిజినెస్‌ను నడిపించే శశిరేఖ (నయనతార). ఒకప్పుడు భార్యాభర్తలైన వీళ్లిద్దరూ పది ఏళ్ల క్రితమే విడిపోయారు. పిల్లలు నిక్కీ, విక్కీలను కూడా ప్రసాద్‌కు దూరం చేసింది శశిరేఖ. తండ్రిపై…
