జగపతిబాబు షాకింగ్ కామెంట్స్: వందల కోట్లు పోగొట్టుకున్నాక అసలు నిజం చెప్పిన జగ్గు భాయ్!
టాలీవుడ్ సీనియర్ నటుడు, ‘ఫ్యామిలీ హీరో’ నుంచి ‘స్టైలిష్ విలన్’గా మారిన జగపతిబాబు (Jagapathi Babu) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే జగ్గు భాయ్.. జీవితంలోని ఎత్తుపల్లాలను, ముఖ్యంగా వందల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న…
