ఎన్టీఆర్ రూట్ లోనే అమీర్ ఖాన్ కూడా..వేరే ఆప్షన్ లేదు మరి!?
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కెరీర్ ప్రస్తుతం కష్టాల్లో ఉందన్నది అందరికీ తెలిసిందే. వరుసగా ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న ఆయన, ‘జైలర్’ సినిమాలో చేసిన చిన్న గెస్ట్ రోల్‌కి కూడా నెట్‌లో ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో అమీర్ చాలా…
