‘డేవిడ్ రెడ్డి’లో రామ్ చరణ్ సర్‌ప్రైజ్ రోల్? అసలు నిజమేంటి?
రామ్ చరణ్ ఒక సినిమాకు గెస్ట్‌గా కనిపిస్తే… అది చిన్న వార్త కాదు. ఆ సినిమాపై వచ్చే క్రేజ్, సోషల్ మీడియా బజ్, ట్రేడ్ అటెన్షన్ అన్నీ ఒక్కసారిగా వేరే లెవల్‌కి వెళ్తాయి. అలాంటి పేరు ఇప్పుడు మంచు మనోజ్ హీరోగా…
