Tag: DC

హీరోగా లోకేష్ కనగరాజ్.. రెమ్యునరేషన్‌లో కొత్త రికార్డ్!

ప్రఖ్యాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరో అవుతున్న సంగతి తెలిసిందే. అరణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘DC’ సినిమాలో లోకేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం…