పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే బిల్డింగ్ పై నుంచి తోసేసి చంపేస్తామన్నారు!
జబర్దస్త్ వేదికపై పంచ్‌లతో ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ చేసే హైపర్ ఆది.. ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ అవే పంచ్‌లు పేలుస్తున్నారు. అయితే, ఈసారి ఆయన టార్గెట్ కేవలం కమెడియన్లు మాత్రమే కాదు.. ఏకంగా తనను చంపేస్తామని బెదిరిస్తున్న ‘అజ్ఞాత’ శత్రువులే! తాజాగా…
