Tag: Dhurandhar 2 Pan-India Release

ధురంధర్ 2… ఈసారి టార్గెట్ ఒక్క భాష కాదు, మొత్తం ఇండియా

ఇటీవల కాలంలో ప్రేక్షకుల్ని మాత్రమే కాదు, ట్రేడ్ వర్గాల్ని కూడా ఆశ్చర్యపరిచిన సినిమా ఏదైనా ఉందంటే అది ధురంధర్. విడుదలకు ముందు అంచనాలు ఉన్నా, విడుదల తర్వాత వచ్చిన రిజల్ట్ మాత్రం ఇండస్ట్రీలోనే పెద్ద చర్చకు దారి తీసింది. 2025లో అత్యధిక…