1300 కోట్ల ‘ధురంధర్’.. ఇక ఓటీటీలో! ఎందులో.. ఎప్పుడంటే?
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ ఏకంగా 1300 కోట్లకు పైగా వసూళ్లను…
