Tag: Dhurandhar

ఇదేం స్పీడు? మొదటి రోజు నుంచే ‘ధురంధర్’ రికార్డులు బద్దలు

బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర యుద్ధం మొదలైంది! 2026 సంవత్సరం స్టార్టింగ్‌లోనే సినిమా హాల్స్ అన్నీ జై హింద్ నినాదాలతో దద్దరిల్లిపోతున్నాయి. సన్నీ డియోల్, వరుణ్ ధావన్ మెయిన్ లీడ్‌లో వచ్చిన ‘బోర్డర్ 2’ బాక్సాఫీస్ రికార్డులను పక్కా ప్లానింగ్‌తో పేల్చేస్తోంది. గతేడాది…

1300 కోట్ల ‘ధురంధర్’.. ఇక ఓటీటీలో! ఎందులో.. ఎప్పుడంటే?

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ ఏకంగా 1300 కోట్లకు పైగా వసూళ్లను…

పండగ చేస్కోండి : తెలుగులో రాబోతున్న ‘ధురంధర్’.. డేట్ లాక్!

భారతీయ సినిమా పరిశ్రమను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసిన సినిమా ‘ధురంధర్’ (Dhurandhar). రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్, గతేడాది డిసెంబర్‌లో విడుదలై సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం హిందీలోనే రిలీజ్…

‘పుష్ప 2’ కంటే ₹200 కోట్లు ఎక్కువే! బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర’ మ్యాజిక్!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ లెక్కలు మారుతున్నాయి. బాలీవుడ్ సెన్సేషన్ రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ధురంధర్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు హిందీ మార్కెట్‌లో అజేయంగా ఉన్న ‘పుష్ప 2’ (Pushpa 2), ‘జవాన్’ రికార్డులను బద్దలు…

చైల్డ్ ఆర్టిస్ట్‌గా చూశాం.. ఇప్పుడు గ్లామర్ బాంబ్ లా పేలింది! షేక్ చేస్తున్న ధురంధర్ బ్యూటీ పిక్స్!

ఒకప్పుడు తన బుజ్జి బుజ్జి మాటలతో, అద్భుతమైన నటనతో మెప్పించిన ఆ చిన్నారి.. ఇప్పుడు ఒక్కసారిగా ‘గ్లామర్ డోస్’ పెంచి అందరికీ పిచ్చెక్కిస్తోంది. ఆమె మరెవరో కాదు, ‘నాన్న’ సినిమాలో చిట్టి పాపగా కనిపించిన సారా అర్జున్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ…

“ధురందర్‌ “ను విమర్శిస్తే పగ పడతారా? ప్రముఖ రివ్యూయర్ కు దారుణ వేధింపులు?

సినిమా బాగుందని చెప్పినా తప్పే.. బాగోలేదని చెప్పినా తప్పే! ఇప్పుడు ఫిల్మ్ క్రిటిక్స్ పరిస్థితి ఇలాగే తయారైంది. బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ అనుపమ చోప్రా ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి బలైపోతున్నారు. గతంలో రణబీర్ సింగ్ ‘ధురందర్’ సినిమాను…

పుష్పరాజ్‌కే చెక్.. రణవీర్ మాస్ ర్యాంపేజ్! ‘ధురంధర్’ దెబ్బకు పుష్ప 2, RRR రికార్డులు ఖతం!

థియేటర్లలో ఇప్పుడు ఒక్కటే సౌండ్.. అదే రణవీర్ సింగ్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వేట! 2025 ఎండింగ్‌లో (డిసెంబర్ 5) మొదలైన ఈ స్పై థ్రిల్లర్ తుఫాను, 2026లో కూడా తగ్గడం లేదు సరికదా.. ఇంకా పీక్స్‌లో నడుస్తోంది. నాలుగు వారాలు దాటినా…

ప్రభాస్ రికార్డ్ కే ఎసరు పెట్టిన ‘ధురందర్’ !

ఎనిమిదేళ్లుగా ఎవ్వరికీ సాధ్యం కాని ‘బాహుబలి 2’ అజేయమైన రికార్డుకు ఇప్పుడు ఒక బాలీవుడ్ సినిమా ముచ్చెమటలు పట్టిస్తోంది. రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురందర్’ (Dhurandhar) అమెరికా గడ్డపై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఒకనాడు తెలుగు సినిమాలే నార్త్…

బాక్సాఫీస్ షాక్: ఏడాది ప్రారంభమే ఈ దరిద్రం ఏంటి రాజా?

టాలీవుడ్‌లో 2026 కొత్త ఏడాది ఘోరమైన ఆరంభాన్ని చూసింది. సంక్రాంతికి పెద్ద సినిమాలు (Biggies) క్యూ కడుతుండటంతో, గ్యాప్‌లో క్యాష్ చేసుకుందామని బరిలోకి దిగిన చిన్న సినిమాలకు ప్రేక్షకులు కోలుకోలేని షాక్ ఇచ్చారు. కొత్త ఏడాది ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద…

‘ధురందర్’ చూడద్దు? అర్నాబ్ గోస్వామి సంచలన వ్యాఖ్యలు.!

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్’ సినిమా సృష్టిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. అక్షయ్ ఖన్నా స్టెప్పులకు, సినిమా మేకింగ్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయి థియేటర్లకు క్యూ కడుతున్నారు. కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే, సరిగ్గా ఇక్కడే దేశంలోనే అత్యంత ప్రముఖ…

రణవీర్ ‘ధురంధర్’ మ్యాడ్నెస్! లడఖ్‌లో టాక్స్ ఫ్రీ.. అసలు రీజన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

రణవీర్ సింగ్ ఈసారి మామూలుగా కొట్టలేదు.. బాక్సాఫీస్ దగ్గర మెయిన్ క్యారక్టర్ ఎనర్జీని చూపిస్తూ ‘ధురంధర్’ సినిమాతో ఊచకోత కోస్తున్నాడు. పీక్ లెవల్ యాక్షన్, దేశభక్తి కలగలిసిన ఈ స్పై థ్రిల్లర్ ప్రతి భారతీయుడి రక్తం ఉడికించేలా ఉంది. అందుకే ఈ…

‘ధురంధర్’ నాన్-స్టాప్ విధ్వంసం! ప్రభాస్ ఈ సునామీని తట్టుకుని నిలబడగలడా?

రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ పేట్రియాటిక్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు! 2025లో అతిపెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ₹1100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి…