‘పెద్ది’ పెద్ద స్కెచ్చే వేసిందే.. ‘ధురంధర్’ రికార్డులు గాల్లో కలవాల్సిందే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి దండయాత్రకు సిద్ధమయ్యారు. ‘పెద్ది పహెల్వాన్’ గ్లింప్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన చరణ్, ఇప్పుడు నార్త్ ఇండియా మార్కెట్‌పై కన్నేశారు. అక్కడ తిరుగులేని రికార్డులు సృష్టించిన ‘ధురంధర్’ మూవీ కలెక్షన్లను…
