Tag: director krishnavamsi

కృష్ణవంశీ షాకింగ్ కామెంట్స్: “నా కెరీర్‌లో ఆ రెండు సినిమాలు పరమ వేస్ట్!” ఒకడి మోసం వల్లే అలా జరిగింది

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ అంటే ఒకప్పుడు వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ‘గులాబీ’ నుంచి ‘రంగమార్తాండ’ వరకు ఆయన ప్రయాణం ఒక సంచలనం. అయితే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్ గురించి చేసిన కొన్ని చేదు నిజాలు…