పూరీ జగన్నాథ్ పాత తప్పులు సరిచేసుకున్నాడా ?
పూరీ జగన్నాథ్ అంటే ప్లానింగ్‌లో స్పీడ్, షూటింగ్ లైటింగ్ లో ఫ్లో… ఇదే ఆయన బ్రాండ్. కానీ కొన్ని ఇటీవలి ప్రాజెక్టుల్లో ఆ రిథమ్ తప్పిపోవడంతో భారీ ఖర్చులు, భారీ లాస్‌లు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడు—పూరీ పూర్తిగా గేర్ మార్చేశాడు! పూరీ…
